అభ్యాసం మరియు ధ్యానం ద్వారా మీ విశ్వాసాన్ని మరింత లోతుగా చేసుకోండి

చదవడం, వినడం, లేదా సెమినార్లకు హాజరుకావడం ద్వారా, హోరా మినిస్ట్రీస్ విమోచన చరిత్ర శ్రేణి ద్వారా దేవునితో మరింత సన్నిహిత నడక వైపు మిమ్మల్ని నడిపిస్తుంది

పుస్తకాలను అన్వేషించండి

మా పుస్తకాలు

విమోచన చరిత్ర శ్రేణి

పుస్తకం 1

ఆదికాండములోని వంశావళులు

విమోచనా చరిత్రలో దేవుని నిర్వహణ

పుస్తకం 2

అగ్నిజ్వాల నిబంధన

నిర్గమము మరియు అరణ్య చరిత్రలో మరచిపోయిన ప్రత్యక్షత

పుస్తకం 3

నిబంధన యొక్క ఆరిపోని దీపము

యేసు క్రీస్తు వంశావళిలో మొదటి పద్నాలుగు తరాలు

పుస్తకం 4

దేవుని అమోఘమైన మర్మాత్మక దైవకృతము

దావీదు కాలము నుండి బబులోను చెర వరకు యేసు క్రీస్తు వంశావళిలో తెలియజేయబడిన విధంగా

పుస్తకం 5

నిత్య నిబంధనను గురించిన వాగ్దానం

యేసుక్రీస్తు వంశావళిలో బయలుపరచబడిన దేవుని లోతైన అనుగ్రహం (చెర తరువాత కాలం)

పుస్తకం 6

నిబంధన ప్రమాణము యొక్క నిత్యమైన ప్రధాన యాజకుడు

అహరోను నుండి ఫీనెహాసు వరకు 77 తరాల ప్రధాన యాజకుల చరిత్ర

పుస్తకం 7

అన్ని తరాలకూ నిత్య ఒడంబడిక: పది ఆజ్ఞలు

విమోచనా చరిత్రలో దేవుని నిర్వహణ

పుస్తకం 8

అగ్నిజ్వాల నిబంధన యొక్క నెరవేర్పు

పది తెగుళ్లు, నిర్గమకాండము, మరియు కనానులో ప్రవేశం

పుస్తకం 9

అద్భుత మహిమ యొక్క రహస్యం: ప్రత్యక్ష గుడారము మరియు నిబంధన మందసము

ప్రత్యక్ష గుడారపు వివరాలు మరియు నిబంధన మందసం మరియు దాని సంచార చరిత్ర

పుస్తకం 10

దేవుని రాజ్య పరిపూర్ణత పది అనుగ్రహాలు మరియు పది ఆజ్ఞలు

అబ్రాహాముకు విశ్వ సంబంధమైన ఆశీర్వాదం మరియు అతని విధేయత ద్వారా విమోచన పరిపూర్తి

పుస్తకం 11a

యెహోవా-షమ్మా: యెహెజ్కేలు ఆలయం

యెహెజ్కేలుకు చూపబడిన నూతన ఆలయపు ఆదర్శ రూపం మరియు అందులో నిగూఢంగా ఉన్న విమోచన పరిపాలన

English Book 11B
పుస్తకం 11b

జెరుబ్బాబెల్ ఆలయం మరియు తిరిగి వచ్చిన వారి పరిశుద్ధ వంశావళి

జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణ ప్రక్రియ మరియు యెరూషలేము ప్రాకారాలు, వంశావళులలో ఉన్న నిగూఢ విమోచన పరిపాలన యొక్క…

అభిప్రాయాలు

పరిచర్య నాయకులు ఏమి చెబుతున్నారు

“ఈ పుస్తకం ఆయన గొప్ప పరిచర్యకు మరియు ఆయన కాపరిగా పనిచేస్తున్న పెద్ద సంఘానికి కారణాన్ని వివరిస్తుంది... లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనం చేయడమే... ఒక గంభీరమైన మరియు లోతైన బైబిల్ జ్ఞానం కల వ్యక్తి చేత ఇది రాయబడింది... ఇది నిజంగా సృష్టి మరియు ఆదికాండము గురించి మాత్రమే అధ్యయనం చేయడంలేదు... రెవ. పార్క్ చారిత్రక రక్షణ మరియు విమోచనకు గొప్ప పునాదిని పితరుల వంశావళుల ద్వారా కనుగొన్నాడు... ఈ దృక్పథం అతని పాఠకులు పితరుల గాథలను వారి జీవిత కథల వెలుగులో కాకుండా, చరిత్రలో ప్రస్తుత తరము మరియు వారికి మధ్య ఉన్న సంబంధానికి ఒక మాదిరిగా చూడటానికి దోహదపడుతుంది. బైబిల్ను ‘నా కథ’ అనే పుస్తకంగా మార్చడం ఈ పుస్తకం సాధించిన అత్యుత్తమ విజయం.”

—డా. క్యుంగ్-బే మిన్, Th.D. గౌరవ ప్రొఫెసర్, యోన్సీ విశ్వవిద్యాలయం, సియోల్

“బైబిల్ లోని ఆత్మీయ మర్మములను అందిస్తున్నాడు... దేవుని వాక్యం కొరతగా మారిన మరియు మంచి చెడులను గుర్తించడం కష్టంగా మారిన ఈ గందరగోళ సమయాల్లో, రెవ. పార్క్ ప్రభువు మనకు పంపిన భాషా ప్రవీణుడు కావచ్చు... వేదాంత పండితులు కూడా ప్రస్తావించలేని అత్యంత వివాదపూరిత విషయాలను ఆయన ప్రస్తావిస్తాడు... ఇది అద్భుతమైన మరియు అభినందనీయమైన విజయం... నేను ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ రెవ. పార్క్ యొక్క ఆదికాండములోని వంశావళులు అనే పుస్తకాన్ని సంతోషంగా సిఫారసు చేస్తున్నాను. ఎందుకంటే, ఇది దప్పికతో ఉన్న క్రైస్తవుల ఆత్మీయ ఆశలను తృప్తిపరచడం మాత్రమే కాదు గాని, మరింత పరిపక్వమైన విశ్వాస జీవితం కోరుకునే వారికి కూడా అత్యంత అవసరమైనది.”

—డా. ఆండ్రూ జే. టెస్సియా ప్రెసిడెంట్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిఫార్మ్డ్ థియాలజీ, లాస్ ఏంజెల్స్

“యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న పునర్నిర్మాణ చరిత్రలో పరిపాలనకు సంబంధించి పాత నిబంధనలోని చరిత్రను తిరిగి కనుగొనే పనిని ఈ రోజు వరకు ఏ వేదాంతవేత్త లేదా సేవకుడు చేపట్టలేదు.”

—డాక్టర్. యోంగ్-సు యే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చీస్ అండ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్

“సరళంగా చెప్పాలంటే, అతని వేదాంతశాస్త్రం నిబంధనాత్మకమైనది మరియు పునరుద్ధరణ-చారిత్రాత్మకమైనది. బైబిలు నిబంధనల పుస్తకం, వాటిలో మొదటిది ఆదికాండము 3:15లో ఆదాము హవ్వల పతనం తర్వాత ఇవ్వబడిన స్త్రీ సంతానపు వాగ్దానం. యేసుక్రీస్తు వచ్చి క్రొత్త నిబంధనను స్థాపించే వరకు దేవుడు తన నిబంధనను పునరుద్ధరిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వంశావళి ద్వారా రచయిత ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు.”

—బిషప్ క్యాంగ్-యంగ్ చాంగ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బిషప్స్ అసోసియేషన్ ఆఫ్ ది మెథడిస్ట్ చర్చి ఇన్ కొరియా

“నేను స్వయంగా ఇప్పటికీ 40 పుస్తకాలు వ్రాసాను. అయినప్పటికీ, నేను రచయిత పుస్తకమును చదువుచుండగా, అతడు నా కంటే ఉన్నత శ్రేణిలో ఉన్నాడని నేను కనుగొన్నాను. నా రచనలు పాండిత్య అధ్యయనాలైతే, ఈ పుస్తకములోని రచయిత రచనలు బైబిల్ అంతటిలోకి చొచ్చుకొనిపోవు అమోఘమైన ఆత్మీయ అధ్యయనమని నేను గుర్తించాను. విమోచన చరిత్ర సిరీస్ బైబిలు యొక్క లోతైన అవగాహన మరియు మెళకువలు లేకుండా సాధ్యము కాదు. ఆయన బయలుపరచిన విధంగా యేసు వంశావళిని బయలుపరచుట ఇప్పటి వరకు ఏ పండితుడు లేక వేదాంతవేత్త చేయలేదు. ఈ పుస్తకము ద్వారా, లోకము, సంఘము, పండితులు అనుసరించవలసిన విశ్వాస మార్గమును రచయిత స్పష్టముగా బయలుపరుస్తాడు. ఈ పుస్తకము ఇట్టి ఆత్మీయ కరువు దినములలో కొరియా సంఘము మీద కుమ్మరింపబడుతున్న తీయని ఆశీర్వాదముల వర్షం అని నేను నమ్ముతున్నాను.”

—డా యోంగ్-కూక్ వనే అన్యాంగ్ యూనివర్సిటీ గౌరవ అధ్యాపకులు, కొరియన్ బిబ్లికల్ ఆర్కియాలజీ సొసైటీ సలహాదారులు

“విమోచన చరిత్ర సిరీస్ లోని డా. అబ్రహాం పార్క్ జీవిత రచన తన లోతైన సంస్కరణ విశ్వాస మూలముల నుండి తీసుకొనబడింది. నిబంధన వేదాంతం పట్ల ఉన్నటువంటి నిబద్ధత కంటే ఒక రిఫార్మ్డ్ పాస్టరును గుర్తించగల మరొక విషయం అంటూ ఏదీ లేదు. ఈ ఒకే విషయం, బైబిలుకు మాత్రమే అధికారం ఉందని, దేవుడు తన రక్షణ ఉద్దేశ్యమును నెరవేర్చుటకు అంతటిని తన సార్వభౌమ అధికారంలో నడిపించుచున్నాడని, అలాగే కన్య గర్భం ద్వారా జన్మించిన యేసుక్రీస్తు మాత్రమే సర్వమానవాళికి రక్షకుడని స్పష్టంగా చూపిస్తుంది. డా. పార్క్ జీవితం మరియు పరిచర్య, రిఫార్మ్డ్ మరియు విశ్వాస వేదాంతముకు ముఖ్యమైన, కేంద్రమైన ప్రతి విషయం పట్ల ఆయన చూపించే నిబద్ధతను చూపిస్తుంది. మన దేవుడైన యెహోవా నిబంధన నమ్మకత్వము యొక్క జనన వృత్తాంతమును తెలియజేస్తుంది.”

—డా. వారెస్ గేజ్ నాక్స్ థియోలాజికల్ సెమినరీ ప్రోఫెసర్ ఎమెరిటస్